March 13th 2023 is the Uttarandhra Graduate MLC Election Day. This is very crucial for our Uttarandhra at this juncture. Whole Andhra Pradesh is going through lot of political and economical turmoil. So all the Graduate voters are requested to vote responsibly in this election. As you know, not all Graduates enrolled this time. So, your vote has more power than usual..
Sri Nookala Surya Prakash garu, who is from Our Vizag City, with 25 plus years of changing the lives of his students as a teacher. He is involved in many social activities including, founding president of Voters Forum for Better Democracy. This is so self explanatory, that why you need vote for him. Please do know that in this voting, you need to put number one infront of him. Please do share across your District, Mandal and Our Uttarandhra.
స్నేహితులారా, మీకు తెలుసా? మార్చ్ లో మన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తువున్నాయి. ఇది మన ఉత్తరాంధ్ర ప్రజలందరికి మరియు పట్టభద్రులకు చాలా ఉపయోగం. ఇంకా చెప్పాలంటే, మన భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో శ్రీ నూకల సూర్య ప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన చాలా సామాజిక సేవలు చేసి ఉన్నారు. మంచి రచయితా కూడా. ఆయన 25 సంవత్సరాలకు పైగా గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తి లో చాలా మంది విద్యార్థుల జీవితాలను తీర్చి దిద్దారు. ఇలాంటి వారు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా గెలిస్తే మనకు చాలా ఉపయోగ పడుతుంది. కాబట్టి అందరు పట్టభద్రులు తప్పనిసరి ఈయనకు మొదటి ప్రాధాన్యత వోట్ వేయండి. ఆయన గుర్తు ముందు ఒకటి నెంబర్ వేయండి.
Our Websites: మా వెబ్ సైట్లు, ManaUttarandhra.Com మనఉత్తరాంధ్ర OurUttarandhra.Com మనఉత్తరాంధ్ర DigitalUttarandhra.Com డిజిటల్ ఉత్తరాంధ్ర UttarandhraQRcode.Comఉత్తరాంధ్ర క్యూ ఆర్ కోడ్ BestMLC.Com బెస్ట్ ఎం ల్ సి, UttarandhraMLC.Com GraduateMLC.Com Vizag.TV Vizianagaram.TV Srikakulam.TV Graduates.TV Uttarandhra.TV Uttarandhra.fm Vizag.fm Uttarandhra.Best with love from: OurVizag.Com

Badangiబాడంగి
Balijipetaబలిజిపేట
Bhogapuramభోగాపురం
Bobbiliబొబ్బిలి
Bondapalli బొండపల్లి
CheepuruPalliచీపురుపల్లి
DattiRajeru దత్తిరాజేరు
Denkadaడెంకాడ
GajapatiNagaramగజపతినగరం
Gantyadaగంట్యాడ
Garividi గరివిడి
GaruguBilliగరుగుబిల్లి
GummaLakshmiPuramగుమ్మలక్ష్మీపురం
Gurlaగుర్ల
Jamiజామి
Jiyyammavalasaజియ్యమ్మవలస
Komarada కొమరాడ
Kothavalasa కొత్తవలస
Kurupam కురుపాం
LakkavarapuKotaలక్కవరపుకోట
Makkuvaమక్కువ
Mentadaమెంటాడ
ViziaNagaramవిజయనగరం
MerakaMudidamమెరకముడిదాం
Nellimarla నెల్లిమర్ల
PachiPentaపాచిపెంట
ParvathiPuramపార్వతీపురం
PusaPatiRegaపూసపాటిరేగ
RamaBhadraPuramరామభద్రపురం
Saluruసాలూరు
SrungaVarapuKotaశృంగవరపుకోట
SeethaNagaram సీతానగరం
Therlamతెర్లాం
Vepadaవేపాడ
