ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి స్వతంత్ర అభ్యర్థి

శ్రీ నూకల సూర్య ప్రకాష్

మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యతా వోట్ వేసి గెలిపించండి

SuryaPrakashNookala13@gmail.Com

85228 25622

Vizag, AP, India

నా గురించి

మెరుగైన ప్రజాస్వామ్యం కోసం పోరాటం – అందుకే ఈ ఆరాటం

ఉత్తరాంధ్రలో ఎందరికో నేను సుపరిచితుడనే అయినా నా గురించి సంక్షిప్తంగా.

నేను పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసం చేసింది, ఉద్యోగం చేసింది కూడా అంతా విశాఖపట్నంలోనే. ఇంతకీ నా పేరు కూడా చెప్పకుండా అంతా చెప్పేస్తున్నాను.
కుటుంబ నేపథ్యం
పేరు: నూకల సూర్యప్రకాష్
విద్యార్హతలు: M.Sc., B.Ed, (B.L)
పుట్టిన తేదీ: 20 -7 -1969
తల్లిదండ్రులు: శ్రీ నూకల విశ్వనాథం (రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి)
తల్లి: శ్రీమతి శారదా దేవి (గృహిణి)
సోదర సోదరీమణులు:
తమ్ముడు: నూకల ఫణి కృష్ణ
చెల్లెళ్ళు: సరిపెల్ల ఉమ, పిరాట్ల రమ.
భార్య: నాగ లక్ష్మి (గృహిణి)
సంతానం,
కుమారుడు: ఆదిత్య విశ్వనాథం,
కుమార్తె: కనక మహాలక్ష్మి రమ్య.

To Understand the Importance of MLC and Graduate MLC Election, we have prepared a simple 8 page booklet. Please download and read before going for voting. Share with fellow graduate voter friends.

MLC మరియు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, మేము ఒక సాధారణ 8 పేజీల బుక్‌లెట్‌ను సిద్ధం చేసాము. దయచేసి ఓటింగ్‌కు వెళ్లే ముందు డౌన్‌లోడ్ చేసుకుని చదవండి. తోటి గ్రాడ్యుయేట్ ఓటరు స్నేహితులతో పంచుకోండి.

మీ విలువైన సూచనలు

SuryaPrakashNookala13@gmail.com

85228 25622