అందరికీ నమస్కారం
ఉత్తరాంధ్ర పట్టభద్రులు నన్ను ఆశీర్వదించి, తమ యొక్క అమూల్యమైన ఓటును 2023 మార్చిలో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసినట్లయితే……
ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీని (Uttarandhra MLC) అవుతాను.
Visit our website: www.UttarandhraMLC.com.
పట్టభద్రుల ప్రతినిధిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ని అవుతాను.
Visit our website: www.GraduateMLC.com.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) అయితే…. రాబోయే 6 సంవత్సరములు ప్రజల పక్షాన నిలిచి, ప్రజల గొంతుతో గొంతు కలిపి, ప్రజల అడుగులో అడుగు వేసి, అందరికీ అందే వాడినై, అందరి వాడినై, అందరిలో ఒక్కడినై, మండలిలో ఒక్కడుగా ఉత్తరాంధ్ర పట్టభద్రుడుగా
బెస్ట్ ఎమ్మెల్సీ(Best MLC) అవుతాను.
Visit our website: www.BestMLC.com.
ఇంతకీ నేను ఎవరిని అని ఆలోచిస్తున్నారా❓
అవును నా పరిచయమే లేకుండా అంతా చెప్పేస్తున్నానేమిటి అని అనుకుంటున్నారా❓
ఉత్తరాంధ్రలో ఎందరికో నేను సుపరిచితుడనే అయినా నా గురించి సంక్షిప్తంగా.
నేను పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసం చేసింది, ఉద్యోగం చేసింది కూడా అంతా విశాఖపట్నంలోనే. ఇంతకీ నా పేరు కూడా చెప్పకుండా అంతా చెప్పేస్తున్నాను.
కుటుంబ నేపథ్యం
పేరు: నూకల సూర్యప్రకాష్
విద్యార్హతలు: M.Sc., B.Ed, (B.L)
పుట్టిన తేదీ: 20 -7 -1969
తల్లిదండ్రులు: శ్రీ నూకల విశ్వనాథం (రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి)
తల్లి: శ్రీమతి శారదా దేవి (గృహిణి)
సోదర సోదరీమణులు:
తమ్ముడు: నూకల ఫణి కృష్ణ
చెల్లెళ్ళు: సరిపెల్ల ఉమ, పిరాట్ల రమ.
భార్య: నాగ లక్ష్మి (గృహిణి)
సంతానం,
కుమారుడు: ఆదిత్య విశ్వనాథం,
కుమార్తె: కనక మహాలక్ష్మి రమ్య.

విద్యాభ్యాసం
పాఠశాల విద్య:
1) విద్యారంభం అల్లిపురంలోని కీ.శే. ఎన్ ఎస్ ఎన్ రెడ్డి గారి వివేకానంద ట్యుటోరియల్స్ (LKG) ,
2) ద్వారకా నర్సరీ స్కూల్ (UKG) ద్వారకానగర్,
3) మధురానగర్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్
4) V.T.స్కూల్, రాజేంద్రనగర్,
5) జ్ఞాననికేతన్ పాఠశాల, లలితానగర్,
6) M.R.K. ట్యుటోరియల్స్, శాంతిపురం,
కళాశాల విద్య:
1) ఇంటర్ (Bi P C) B.V.K. కాలేజ్ ద్వారకానగర్
2) డిగ్రీ (B.Sc) డాక్టర్ వి ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం,
3) B.Ed : శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాయకరావుపేట, విశాఖ జిల్లా.
4) M.Sc (అప్లైడ్ కెమిస్ట్రీ) : ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ డిపార్టుమెంటు విశాఖపట్నం.
5) (B.L): N.B.M. Law college, Visakhapatnam.

పాఠశాల, కళాశాల విద్యార్ధి గా ఇతర కార్యక్రమాలు:
1) పాఠశాల విద్యార్థిగా విద్యార్ధి సంఘం నాయకుడు (S P L.), 2) తరగతిలో క్లాస్ లీడర్ (C.R)
3) కళాశాల విద్యార్ధి సంఘంలో బాధ్యతలు
4) NCC (Under Officer) ‘C’ సర్టిఫికెట్ from 13(A) Bn NCC Unit (Army Wning) Dr. V. S. Krishna College.
5) NSS వాలంటీర్ in B V K Jr College and Dr.V. S. Krishna Govt Degree College, Visakhapatnam
6) కల్చరల్:
1) అటల పోటీలు,
2) నాటకాలు వేయడం, రేడియో బాలల కార్యక్రమాల్లో పాల్గొనడం.
3) కవితలు, కథలు వ్రాయడం ,
4) కరాటే బ్రౌన్ బెల్ట్ , G. Anand Marshall Arts
5) డ్రాయింగ్, JO- NO Art School లో హరీష్ గారి వద్ద శిష్యరికం.
6) స్వయం సేవక్ గా 6వ తరగతి నుండి సంఘ పరిచయం.
ఉద్యోగ జీవితం:
1) డిగ్రీ పూర్తి అయిన తర్వాత మొదటి ఉద్యోగం 1990 సం. లో ప్రముఖ సంపాదకులు కీ.శే. K.N.Y. పతంజలి గారి వద్ద పాత్రికేయునిగా ఆయన ప్రారంభించిన పతంజలి దినపత్రికలో పనిచేయడం జరిగింది.
2) LIC Agent గా విశాఖ సిటీ బ్రాంచ్ 3, (సీతంపేట బ్రాంచ్) నందు P. Ramesh Babu (DO) వద్ద 1991 సం. నుండి 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది.
3) కొంత కాలం Anantha Madhava Real Estate and Construction నందు పనిచేయడం జరిగింది.
4) ప్రైవేటు ఉపాధ్యాయునిగా M R K Tutorial College నందు ఒక సంవత్సరం పనిచేయడం జరిగింది.
5) ప్రైవేటు ఉపాధ్యాయునిగా MVP colony లోని Little Angels School లో 2 సంవత్సరాలు పని చేయడం జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా:
1)1994 DSCలో ఎంపికై 95 వ సం. లో SGTగా విశాఖ జిల్లా చింతపల్లి మండలం ‘ఎర్రబొమ్మలు’లో ఉద్యోగం ప్రారంభం. డెప్యుటేషన్ పై కొంత కాలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లమ్మసింగి, చింతపల్లి మండలం.
2) 1996 సం. నుండి 98 వరకు
ప్రభుత్వ జూనియర్ కళాశాల పాయకరావుపేట,
3) 1998 సం. నుండి 2001 ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు GHS సబ్బవరం.
4) 2001 నుండి 15 వరకు Z P High School సంగినారపాడు, సబ్బవరం మండలం.
5) 2008 నుండి 07 వరకు MPP School, లక్ష్మీపురం, గాజువాక మండలం,
6) 2007 నుండి 09వరకు Z P High School, కణితి, గాజువాక.
7) 2009 నుండి 17
వరకు School Asst. (Biology) Govt High School, సబ్బవరం.
8) 2017 నుండి 31-01-2019 వరకు Government High School, చోడవరం, విశాఖ జిల్లా,
మొత్తం సర్వీసు: 23సం.ల 6 నెలలు.
ఉపాధ్యాయునిగా ఉద్యమాలు:
1) 1994లో 94 DSC అభ్యర్థుల SUTA ఉద్యమం, 2) 2000 సం॥లో ఎ.పి. స్టేట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
SGT ల సమస్యలపై పోరాటం జరిగింది.
3) 2005లో రాష్ట్ర బి.ఎడ్. & బి.ఎడ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ లో చేరిక, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా,
కార్యదర్శిగా, పనిచేయడం జరిగింది.
4)2017సం.లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంలో చేయడం జరిగింది.
5) 2018లోAPUS జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక.
6) 2019లో ఉద్యోగము మరియు సంఘాల నుండి
తప్పుకొని స్వతంత్య్ర్య అభ్యర్థిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో MLC గా పోటీ.
స్వచ్ఛంద పదవీ విరమణ: 31-01-2019 న స్కూల్ అసిస్టెంట్ ( జీవశాస్త్రం) ఉద్యోగానికి రాజీనామా.
ఇతర బాధ్యతలు:
1) బాల్యం నుండి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు.
2) వివిధ సంస్థల్లో సభ్యత్వం, వాటి ద్వారా స్వయం సేవక్ కార్యక్రమాలు.
3) యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి యోగపీర్ మరియు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా యోగా
ప్రచారం మరియు శిక్షణ. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ (BST) లో విశాఖ జిల్లా భాద్యతలు, స్వదేశీ వస్తు ఉద్యమం.
4) 2003 వ సం.లో ‘Safety Guide’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఆరోగ్యం, పర్యావరణం, రహదారి భద్రతా విషయాలలో ప్రజా చైతన్యం కొరకు వివిధ కార్యక్రమాల నిర్వహణ.
5) 2015లో ఆరోగ్య భారత్ ట్రస్ట్ ప్రారంభించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్గించి, ‘మన చేతుల్లో.. చేతల్లో ఆరోగ్యం’
అనే శిక్షణా కార్యక్రమాల నిర్వహణ.
6) మానవ హక్కులసంఘంలో( Human Rights Committee) రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు.
7) 2017 సం. నుండి Human Rights cell (HRC) జాతీయ కార్యదర్శి గా భాద్యత.
8) RTI Action Forum లో కార్యదర్శి గా భాద్యత నిర్వహణ.
9) 2018 వ సంవత్సరంలో ఓటర్స్ ఫోరమ్ ప్రారంభం, 2022 వ సం.లో Voters’ Forum for Better Democracy ఏర్పాటు, విస్తరణ, విస్తృత ప్రచార కార్యక్రమాల నిర్వహణ.
రచయితగా: విద్యార్ధిదశ నుండి కవితలు, కథలు వ్రాయడం అలవడింది. అలా వ్రాసిన వాటికి పుస్తక రూపం ఇవ్వడం జరిగింది. అలా ప్రచురితమైన ప్రచురణలు.
1)నా పదం-నా పథం (కవితా సంకలనం).
2) మన చేతుల్లో చేతల్లో ఆరోగ్యం.
3) ముద్రలతో సహజ చికిత్స.
4) మహర్షి పతంజలి ” యోగా – ప్రాణాపాయమం “
5) ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్య(అ) వస్థ
6) అమ్మ చెప్పిన కథలు – నాన్న చెప్పిన మాటలు.
7) ఓ హిందువూ… మేల్కొంటావా…? లేక నీ మతాన్ని…. కాలగర్భంలో కలిపేస్తావా…..?
8) ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మొదలై…! ‘భారత దేశానికి’ రెండో రాజధాని కాబోతుందా….?
9) విశాఖ ఉక్కు- ఆంధ్రల హక్కు ఉద్యమం. నాడు అవసరం…..! నేడు అవకాశం…..!
10) భావనా తరంగాలు ‘అందరం ఆలోచిద్దాం’ వ్యాససంపుటి 1నుండి 4 భాగాలు.
12 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు ఉండగానే ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా చైతన్య, సమాజ సేవ కార్యక్రమాలతో భావిజీవితాన్ని సార్ధకం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.